భారీగా తగ్గిన బంగారం..

218
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఒక్కరోజే రూ.460 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 460 తగ్గి.. రూ.47 వేల 800కు చేరాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.52 వేల 150కి చేరింది.

హైదరాబాద్‌లో కిలో సిల్వర్ ధర రూ.68 వేల 500కు చేరింది. అంతకుముందు రోజు ఇది రూ.67,700 వద్ద ఉంది. బంగారం పెరిగి తగ్గుతున్నప్పటికీ, సిల్వర్ ధర మాత్రం పెరుగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -