నేటి బంగారం,వెండి ధరలివే!

109
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ స్థిరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,090 వద్ద నిలకడగా ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 47,750 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ. 67 వేల వద్ద కొనసాగుతోంది.

గోల్డ్ రేటు ఔన్స్‌కు 0.19 శాతం తగ్గుదలతో 1847 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోండగా వెండి రేటు ఔన్స్‌కు 0.33 శాతం క్షీణతతో 22.02 డాలర్ల వద్ద ఉంది.

- Advertisement -