మళ్లీ పెరిగిన బంగారం ధరలు…

124
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,910 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,990 కి చేరింది. బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.76,000గా ఉంది.

- Advertisement -