నేటి బంగారం, వెండి ధరలివే!

130
gold
- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర నేలచూపులు చూస్తోంది. పసిడి రేటు ఔన్స్‌కు 0.35 శాతం మేర క్షీణించి. 1825 డాలర్లకు దిగిరాగా సిల్వర్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ ధర ఔన్స్‌కు 0.57 శాతం పడిపోయింది.

ఇక ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో జూన్ 14న 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,360గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములకు రూ. 52,760 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు (Silver Price) మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 200 తగ్గి రూ. 67,300 గా ఉంది.

- Advertisement -