స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

173
gold
- Advertisement -

బంగారం ధఱలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.47, 300 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 51, 630కి చేరింది.

బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ.68, 300కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా తగ్గినట్టు నిపుణులు తెలిపారు.

- Advertisement -