భారీగా పెరిగిన బంగారం ధరలు…

233
gold rate today
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. కొంతకాలంగా స్ధిరంగా ఉంటున్న బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 48,000 కి చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి రూ. 52,360 కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 400 పెరిగి రూ. 74, 500 కి చేరింది.

- Advertisement -