నేటి బంగారం,వెండి ధరలివే

54
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 49,300కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ. 45,200 చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.64,900కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరిగి 1822 డాలర్లకు చేరింది.

- Advertisement -