మరింత తగ్గిన బంగారం ధరలు…

190
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.43,400కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.47,350కి చేరింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర రూ.600 పెరిగి రూ. 75,000కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో దాని ప్రభావం ఇండియన్ మార్కెట్లపై కూడా పడింది.

- Advertisement -