స్థిరంగా బంగారం ధరలు..!

181
gold
- Advertisement -

బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా వరుసగా మూడోరోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,010 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,830 వద్ద ఉంది. బంగారం ధర స్థిరంగా ఉంటె, వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ.71,600 కి చేరింది.

- Advertisement -