నేటి బంగారం, వెండి ధరలివే

156
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,600గా ఉన్నాయి.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,300.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,600గా ఉండగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,050.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,420గా ఉంది. హైదరాబాద్‌‌లో కేజీ వెండి ధర రూ.60700గా ఉంది.

- Advertisement -