నేటి బంగారం, వెండి ధరలివే

160
gold

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 200 తగ్గి రూ. 44,100 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 230 తగ్గి రూ. 48,100 కి చేరిది. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ. 800 తగ్గి రూ. 67,400కి చేరింది.