పెరిగిన బంగారం ధరలు..

101
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 వరకూ పెరగగా రూ.400 వరకు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,750, 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,090గా ఉంది.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,400, విజయవాడలో కిలో వెండి ధర రూ.64,400, చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400 , కేరళలో కిలో వెండి ధర రూ.64,400, ముంబైలో కిలో వెండి ధర రూ.58,500గా ఉంది.

- Advertisement -