భారీగా పెరిగిన బంగారం ధరలు

149
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 490 పెరిగి రూ.48,400కి చేరగా 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 పెరిగి రూ. 52,800కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 1200 పెరిగి రూ.72,500కి చేరింది.

- Advertisement -