ఆల్‌టైం పైకి బంగారం ధర..

5
- Advertisement -

బంగారం ధర మరోసారి ఆల్ టైం హైకి చేరింది. రూ.89 వేలు దాటింది 10 గ్రాముల బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,070గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,480గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.99,700గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వృద్ధి చెందడం, ముడి వసతుల కొరత, ఆర్థిక సంక్షోభం, డాలర్ మారకంలో మార్పులు ఈ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా పరిగణిస్తున్నారు.

Also Read:శ్రీశైలంలో రెండోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

- Advertisement -