బంగారం కొనుగోలుదారులకు షాక్…

321
gold
- Advertisement -

పసిడి కొనుగోలుదారులకు షాక్. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600కి పెరగ్గా 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.650 పైన పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ( రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,500గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ.61,500, చెన్నైలో కిలో వెండి ధర రూ.61,500గా ఉంది.

- Advertisement -