Gold Price: బంగారం ధరలివే

5
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,950గా ఉండగా 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,400కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,550గా ఉంది.

కేజీ వెడిపై రూ. వెయ్యి తగ్గగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కేజీ వెండి రూ.1,01,000కు చేరింది. చెన్నైలో కేజీ వెండి ధర రూ. 1,01,000గా ఉండగా కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 95,000 వద్ద కొనసాగుతోంది.

Also Read;రాష్ట్రపతి ముర్ముకు ఘనస్వాగతం

- Advertisement -