నేటి బంగారం, వెండి ధరలివే

118
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ.170 వరకు పెరగగా, వెండి కిలోపై రూ.300 వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,130 వద్ద ఉంది .హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,000గా ఉండగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,400గా ఉంది.

- Advertisement -