నేటి బంగారం, వెండి ధరలివే

204
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 210 తగ్గి రూ. 45,900కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 120 తగ్గి రూ. 50, 070 కి చేరింది. ఇక బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 800 తగ్గి రూ. 66,400 వ‌ద్దకు చేరుకుంది.

- Advertisement -