పెరిగిన బంగారం ధరలు..

161
gold
- Advertisement -

వినియోగదారులకు షాక్….బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44, 700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 160 పెరిగి రూ. 48, 760 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 900 పెరిగి రూ. 68,600కు చేరింది.

- Advertisement -