నేటి బంగారం,వెండి ధరలివే

244
gold
- Advertisement -

నేడు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,560 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500 కు చేరింది. బంగారం ధరలు నిలకడగా ఉండగా… వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ. 76,000గా ఉంది.

- Advertisement -