నేటి బంగారం,వెండి ధరలివే

155
gold
- Advertisement -

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.44,110 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,110 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ.100 పెరిగి రూ.73,500కి చేరింది.

- Advertisement -