దిగొస్తున్న బంగారం ధరలు..

177
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,110 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,110 కి చేరింది. బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.73,400గా ఉంది.

- Advertisement -