నేటి బంగారం, వెండి ధరలివే

20
gold price

కరోనా మహమ్మారి రోజురోజుకు తగ్గుముఖం పడుతుండగా బంగారం ధరలు స్వల్పంగా హెచ్చు,తగ్గులు కనిపిస్తున్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.45,900 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,070 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉన్న‌ది. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.200 త‌గ్గి రూ.76,200కి చేరాయి.