నిలకడగా బంగారం ధరలు..

60
gold

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ. 44,650 ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,710 వ‌ద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 74,100కి చేరాయి.