నేటి బంగారం, వెండి ధరలివే

70
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలో 22, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80 పెరిగింది. కిలో వెండి ధర హైదరాబాద్, విజయవాడలో రూ.60,800గా ఉంది.హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.46,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.50,680గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450,24 క్యారెట్లు బంగారం ధర రూ.50,680గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ) బంగారం ధర రూ. 50,680 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,450గా ఉంది.

- Advertisement -