నేటి బంగారం,వెండి ధరలివే

75
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం , వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.50,100కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.45,900కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధర రూ.300 పెరిగి రూ.68,500గా ఉంది.

- Advertisement -