బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

119
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,900గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50050గా ఉంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ. 63,659గా ఉంది.

- Advertisement -