స్థిరంగా బంగారం ధరలు..

258
gold
- Advertisement -

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,010గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,830గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,400గా ఉంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,726 అమెరిక‌న్ డాల‌ర్‌లుగా ఉండగా వెండి ధ‌ర ఔన్స్‌కు 25.95 అమెరిక‌న్ డాల‌ర్‌ల వ‌ద్ద స్థిర‌ప‌డింది.

- Advertisement -