పెరిగిన బంగారం ధరలు…

325
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ.42,450కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ.46,300కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి కూడా పెరిగింది . కేజీ వెండి ధర రూ.800 మేర పెరిగి రూ.72,800కి చేరింది.

- Advertisement -