తగ్గిన బంగారం ధరలు…

338
gold
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ. 44,450 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 120 తగ్గి రూ. 48,490 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ. 63,600గా ఉంది.

- Advertisement -