తగ్గిన బంగారం ధరలు..

194
gold

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.150 తగ్గి 44,200కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.160 మేర త‌గ్గి రూ.48,220 కి చేరింది. బంగారంతో పాటు వెండి ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ.200 త‌గ్గి రూ.68,000 కి చేరింది.