బంగారం కొనుగోలు దారులకు షాక్..

163
gold

బంగారం కొనుగోలు దారులకు షాక్‌. గత వారం రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు తాజాగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 43,600 కి చేరగా ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పెరిగి రూ. 47,560 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 400 పెరిగి రూ. 67,500కి చేరింది.