నేటి బంగారం, వెండి ధరలివే

136
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇవాళ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంపై రూ. 600 వరకు తగ్గగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,400.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,710గా ఉంది. హైదరాబాద్‌ లో కిలో వెండి ధర రూ.64,200గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.64,200గా ఉంది.

- Advertisement -