నేటి బంగారం,వెండి ధరలివే..

143
gold
- Advertisement -

బంగారం ఇవాళ నిలకడగానే ఉన్నాయి. ఆర్నమెంటల్ గోల్డ్‌ రేటు తులానికి రూ.49,850గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర అయితే 10 గ్రాములకు రూ.54,380 వద్ద కొనసాగుతోంది. వెండి రేటు మాత్రం రూ.300 తగ్గుదలతో కేజీకి రూ.74,900కు దిగివచ్చింది.

- Advertisement -