నేటి బంగారం,వెండి ధరలివే

14
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.52,750కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.57,550 మార్కును తాకింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 మేర పెరిగి రూ.52,900గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.110 పెరిగి రూ.57,700 మార్కును చేరింది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.100 పెరిగి రూ.71,300కి చేరగా హైదరాబాద్‌లో కిలో వెండి రేటు స్థిరంగా రూ.74 వేల వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -