నేటి బంగారం, వెండి ధరలివే

17
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఇవాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,270గా ఉంది.

ఇక కేజీ వెండి ధర ఢిల్లీలో రూ.67,000, ముంబైలో రూ.67,000, చెన్నైలో కేజీ వెండి ధర రూ.70,600, హైదరాబాద్‌లో రూ.70,600గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -