నేటి బంగారం, వెండి ధరలివే

16
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.51,850గా ఉండగా 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.56, 550కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి రూ.51,950కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి రూ.56,550కి చేరాయి.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.70,000గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.66,900గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 1856.95 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -