బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్..

20
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ.51,500కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.56,180కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి రూ.51,650కు చేరగా ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రూ.280 తగ్గి రూ.56, 330గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 900 తగ్గి రూ.70000గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.800 రూ.67, 500 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు ప్రస్తుతం 1811 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -