Gold Price:పసిడి లేటెస్ట్ ధరలివే

4
- Advertisement -

పసిడి కొనుగోలుదారులకు షాక్. బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,610గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,760కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 67,760గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,910గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండిపై ఏకంగా రూ. 2600 పెరుగగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 96,100, హైదరాబాద్‌, విజయవాడలో కేజీ వెండి రేటు రూ. 100,600గా ఉంది.

గమనిక: గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి.

Also Read:రామోజీరావు..ప్రస్థానం ఇదే

- Advertisement -