నేటి బంగారం,వెండి ధరలివే

29
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 55,800కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 540 తగ్గి రూ.59,780గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.54,950గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి రూ.59,930గా ఉంది.

బంగారం బాటలోనే సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.72 వేలుగా ఉండగా హైదరాబాద్‌లో రూ.74,600గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1981.05 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ 22.54 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -