స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

194
Gold Rate Today Live
- Advertisement -

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. 60 పెరిగి రూ.46,960కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరిగి రూ. 51,240కి చేరింది. పసిడి బాటలోనే వెండి కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 210 పెరిగి 52,210కి చేరింది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడమే ఇందుకు కారణం. ఇటు దేశీయంగా కూడా బంగారం వినియోగం తగ్గడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే, రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు స్వల్పంగా పెరిగాయి.

- Advertisement -