- Advertisement -
బడ్జెట్ ఎఫెక్ట్ బంగారం ధరలు భారీగా తగ్గుమముఖం పట్టాయి. ఒక్కసారిగా పది గ్రాములపై రూ.3 వేల వరకు పతనం కాగా పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.70,086గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.6,495గా ఉండగా కేజీ వెండి ధర రూ.88 వేలుగా ఉంది.
గోల్డ్, సిల్వర్ వస్తువులు సహా ఇతర కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం నుంచి ఒకేసారి 6 శాతానికి తగ్గించింది కేంద్రం. ఈ నిర్ణయంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర ఇంట్రాడేలో రూ. 4 వేల వరకు తగ్గడం విశేషం.
Also Read:సూర్య బర్త్ డే..’కంగువ’ ఫస్ట్ సింగిల్ ‘
- Advertisement -