హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సు

6
- Advertisement -

హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఏఐ సదస్సును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు జరుగుతోంది. సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి డానియెలా కాంబ్, ఎక్స్‌ ప్రైజ్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సు కు హాజరయ్యారు.

Also Read:వరదలు..అక్కినేని గ్రూప్ సాయం

- Advertisement -