గుమాన్ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు..

238
Rachakonda police
- Advertisement -

మొట్ట మొదటిసారి రాచకొండ పోలిస్ గుమాన్ అనే కొత్త గ్యాంగ్‌ను గుర్తించి, నిన్న ఈ గ్యాంగ్‌ను అరెస్టు చేసి విచారించగా గత సంవత్సర కాలంగా ఎల్బీనగర్ జోన్‌లో 6 డెకాయిటీ దొంగతనాలు ఇటీవల 2 నెలల్లో 2సార్లు కుంట్లూర్‌లో డెకాయిటీ దొంగతనాలు చేసి కుంట్లూర్ నివాసితులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేశారు.

Ghuman gang

వీరినుండి 15 తులాల బంగారు ఆభరణాలను, రెండు కత్తులను మరియు దొంగతనాలలో ఉపయోగించే పనిముట్లను స్వాధీనపర్చుకున్నారు. ఈ గుమాన్ గ్యాంగ్ ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా అరెస్టు కాబడలేదు. ఈ గ్యాంగ్ అరెస్టు వార్త విని కుంట్లూర్ ప్రజలు ముక్తకంఠంతో రాచకొండ పోలీసులను ప్రశంశలతో ముంచెంత్తుతూ జయ జయ ద్వానాలు చేసారు.

- Advertisement -