Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, June 20, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ట్వీట్టర్లో జీహెచ్ఎంసీ రికార్డు..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

ట్వీట్టర్లో జీహెచ్ఎంసీ రికార్డు..

July 28, 2019 12:22 PM
385
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    ghmc twitter
    - Advertisement -

    గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) ట్విట్టర్ లో రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాలో గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఉన్నంత ఫాలోయింగ్ దేశంలో మరే నగర పాలక సంస్థకు లేదు. ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న కార్పొరేషన్ గా రికార్డు సృష్టించింది. ట్వీట్టర్ ఖాతాను 1,61,08 మంది ఫాలోఅవుతున్నారు. అహ్మదాబాద్ కార్పొరేషన్ ట్విట్టర్ పేజీకి 40,100 మంది, బెంగళూరు కార్పొరేషన్ కు 26,800 మంది ఫాలోవర్లు ఉన్నారు.

    ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి కమిషనర్ ట్విట్టర్ ఖాతాను కూడా 55,400 మంది ఫాలో అవుతున్నారని అధికారులు చెప్పారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ను 44,600 మంది, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ను 15,800 మంది ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారని అధికారులు వెల్లడించారు.

    ట్విట్టర్ వేదికగా వస్తున్న ఫిర్యాదులు వెంటవెంటనే పరిష్కరిస్తుండడంతో ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెప్పారు. అలాగే జీహెచ్‌ఎంసీ చేపట్టిన వాల్ ఆఫ్ కైండ్‌నెస్, పార్కులోని పెయింటింగ్స్, మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, కాల్‌సెంటర్లు తదితర వాటిని ఎక్కువ మంది వీక్షించారు. మరోవైపు, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 2,17,886కు చేరుకోవడం మరో విశేషంగా చెప్పవచ్చు..

    - Advertisement -
    • TAGS
    • GHMC
    • Ghmc Facebook
    • Ghmc Social Media
    • Ghmc Top Place in Social Media
    • Ghmc Twitter
    • జీహెచ్ ఎంసీ ట్వీట్టర్
    • జీహెచ్‌ఎంసీ
    • సోషల్ మీడియాలో జీహెచ్ఎంసీ టాప్
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleజైపాల్ రెడ్డి నేను మంచి మిత్రులంః ఉపరాష్ట్రపతి వెంకయ్య
      Next articleకర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం
      gtnews6

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy