ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.3 లక్షల జరిమానా..

232
paradise hotel

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కు మూడు లక్షల రూపాయలు జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. బిర్యానీకి జాతీయ స్థాయిలో పేరున్న ఈ హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన కూరగాయలు కనిపించడంతో గతంలో పలుమార్లు జరిమానా విధించిన అధికారులు తాజాగా అనుమతిలేకుండా అడ్వర్టైజ్ మెంట్ బోర్డు పెట్టినందుకు మూడు లక్షల రూపాయలను జరిమానా విధించారు జీహెచ్‌ఎంసీ ఇవిడియం అధికారులు.