ఇంటింటి ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్..

179
- Advertisement -

హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎమ్మెల్యే అరూరి రమేష్, జిల్లా కోఅపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు కనిపర్తి లింగారావు, ఎంపీపీ దోడ్డే మమత, ఎంపీటీసీ తోట లక్ష్మణ్, జమ్మికుంట మార్కెట్ మాజీ చైర్మన్ పోల్సాని సత్యనారాయణ రావు, సర్పంచ్ పింగిళి రమాదేవి రమేష్, ఉపసర్పంచ్ సిరిసెటి అశోక్,టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షులు తిప్పారపు బాపురావు, బిట్ల రాజేందర్, వార్డ్ సభ్యులు, టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ సంఘాల నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -