పిక్ టాక్ : టైట్ ఫిట్ లో కవ్విస్తోన్న గాయత్రి

13
- Advertisement -

గాయత్రి భరద్వాజ్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ పెంచుతూ రచ్చ రచ్చ చేస్తోంది. యువతని ఆకర్షించే విధంగా గాయత్రి భరద్వాజ్ పొట్టి బట్టల్లో ఎక్స్ పోజింగ్ కి తెరలేపింది. తన వెకేషన్ ఫొటోస్, ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కవ్విస్తోంది. అప్పుడప్పుడు గాయత్రి భరద్వాజ్ చేసే చిలిపి వేషాలు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. గతంలో గాయత్రి భరద్వాజ్ ఓ నిర్మాతతో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం చేసింది. అయితే, అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ వినిపించాయి.

ఇదిలా ఉండగా తాజాగా గాయత్రి భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాలను దోచుకునేలా ఉన్నాయి. పొట్టి బట్టలతో గాయత్రి భరద్వాజ్ ఎప్పుడు కనిపించినా కుర్రాళ్ళు మైకంలో మునిగిపోతారు. థండర్ థైస్ తో విజువల్ ట్రీట్ ఇస్తూ స్టాండింగ్ ఫోజుల్లో కాకరేపుతోంది. వైట్ స్కిన్ ఫిట్ డ్రెస్ లో హొయలు పోతూ గాయత్రి భరద్వాజ్ రచ్చ రచ్చ చేస్తోంది. గాయత్రి భరద్వాజ్ వయ్యారాలు ఒలికిస్తూ యువతని అట్రాక్ట్ చేస్తోంది. పొట్టి బట్టల్లో నడుము సొగసుతో కూడా గాయత్రి భరద్వాజ్ కవ్విస్తోంది.

ఒక వైపు నడుము, మరోవైపు థైస్ కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. కుర్రాళ్లపై మత్తుమందు చల్లినట్లుగా గాయత్రి భరద్వాజ్ హావభావాలు ఇస్తూ మైమరపింప చేస్తోంది. రోజు రోజుకూ గాయత్రి భరద్వాజ్ అందం పెంచుకుంటూ యువతకి నిద్ర కరువు చేస్తోంది. గాయత్రి భరద్వాజ్ ఏం తింటోంది ఇలా అందం పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ, గాయత్రి భరద్వాజ్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ప్రజలకు ఉచితపథకాలు ప్రమాదమే!

- Advertisement -