గంభీర్‌పై ప్రశంసలు గుప్పించిన కుల్దీప్..

306
kuldeep
- Advertisement -

టీమిండియా మాజీ ఆటగాడు, ఎంపీ గౌతమ్ గంభీర్ పై ప్రశంసలు గుప్పించారు స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌. కోల్ కతా తరపున తొలిసారి బరిలోకి దిగిన తనను గౌతీ భాయ్ ఎంతో ప్రోత్సహించే వాడని తెలిపాడు. ఎలాంటి బంతులు వేయాలి.. ఎలా ముందుకు సాగాలి వంటి అంశాల‌పై గంభీర్ సలహాలిచ్చేవాడని తెలిపాడు.

గౌత‌మ్ గంభీర్‌, పాక్ దిగ్గ‌జం వ‌సీం అక్ర‌మ్‌ల ప్ర‌భావం త‌న‌పై అధికంగా ఉంద‌ని ..కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించే స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు త‌న‌ను ఎంతగానో ప్రోత్స‌హించారని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడే కాదు.. ఆ త‌ర్వాత కూడా గంభీర్‌తో మంచి రిలేషన్‌ షిప్ ఉందని చెప్పాడు కుల్దీప్.

- Advertisement -