Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, June 20, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home సినిమా ‘గమ్మత్తు’గా టైటిల్ లోగో లాంచ్..!
  • సినిమా

‘గమ్మత్తు’గా టైటిల్ లోగో లాంచ్..!

July 1, 2021 7:31 PM
143
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Gammatthu Title logo
    - Advertisement -

    సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్‌పై అంకిత శ్రీనివాస్ రావు మరియు బుయ్యాని మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గమ్మత్తు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఈరోజు ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్‌ ఆవిష్కరించారు. ఈ చిత్రాని దర్శకుడు అశ్వని శ్రీ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కేరింత ఫేం పార్వతీశం, బిగ్ బాస్ ఫేం స్వాతి దీక్షిత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జబర్దస్త్ ఫేం రాకెట్ రాఘవ, వకీల్ సాబ్ సూపర్ వుమెన్ అయినటువంటి లిరీష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి వసంత్ సంగీత సమకూస్తుండగా.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ లక్ష్మీకాంత్ కనికే.. ఎడిటర్ శ్రీకాంత్ పట్నాయక్, ప్రణవ్ స్వరూప్ ఎగ్సిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర నిర్మాణం పనులన్నీ , షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ఈ చిత్ర యూనిట్ సబ్యులు తెలిపారు. ఈ చిత్ర యూనిట్‌కు లక్కీ మీడియా అధినేత ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ ఈ టైటిల్ లోగో ఆవిష్కరించిన సందర్బంగా వాళ్ళందర్నీ కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేసి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ, వారిని ఆశీర్వదించారు.

    ఈ చిత్ర దర్శకులు అశ్వని శ్రీ కృష్ణ , హీరో పార్వతీశం, హీరోయిన్ స్వాతి దీక్షిత్ డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ లక్ష్మీకాంత్, మరియు ఎగ్సిగ్యూటివ్ నిర్మాత ప్రణవ్ స్వరూప్ మొదలైన వారు మాట్లాడుతూ.. ఇలా మా మొదటి చిత్రాన్ని సెంటిమెంట్‌గా లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణు గోపాల్‌తో ఆవిష్కరించడం చాలా లక్కీగా ఉందని.. మాకు ఎంతో లక్ కలిసి వస్తుందని భావిస్తున్నాం అని ఆయనకీ కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    - Advertisement -
    • TAGS
    • Gammatthu Movie
    • Gammatthu Title logo
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleహీరో విజయ్‌తో పూజ హెగ్డే రొమాన్స్‌..!
      Next articleమెగాప్రిన్స్‌తో ‘బొమ్మ‌ల‌కొలువు’ ఫ‌స్ట్‌లుక్..
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy